`మా` డైరీని అందజేసిన `మా` టీమ్...
- January 21, 2017
మూవీ ఆర్టిస్టుల సంఘం అధికారిక డైరీ `మా డైరీ-2017`ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం `మా` మెంబర్స్ అంతా కలిసి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కొత్త డైరీని అందజేశారు. `మా`అధ్యక్షులు డా. రాజేంద్రప్రసాద్, `మా` ప్రధాన కార్యదర్శి శివాజీరాజా, మా మెంబర్ ఏడిద శ్రీరామ్, `సంతోషం` అధినేత సురేష్ కొండేటి సమక్షంలో డైరీని అందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







