మేయర్ పాదయాత్ర...
- January 21, 2017
హైదరాబాద్: అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేసి మెరుగైన ర్యాంక్ సాధించేందుకే పాదయాత్ర చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శనివారం ఆయన స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్ కోసం దేవరకొండ బస్తీలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. చాలా ప్రాంతాలలో చెత్తను వేరు చేసే కార్యక్రమం స్వచ్ఛందంగా జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగరానికి మెరుగైన ర్యాంక్ ఇచ్చేందుకు 1969 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవాల్సిందిగా ప్రజలకు మేయర్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







