975 గ్రాముల మెథామ్ఫెటామైన్ అక్రమ రవాణాను నిలువరించిన కస్టమ్స్
- January 21, 2017
రియాద్:మాడినః లోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజిజ్ విమానాశ్రయంలో కస్టమ్స్ 975 గ్రాముల మెథామ్ఫెటామైన్ అక్రమ రావణాని అడ్డుకొని కింగ్డమ్లోనికి ప్రవేశించకుండా సమర్ధవంతంగా అడ్డుకట్ట వేశారు. విమానాశ్రయం కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ ఫైసల్ అల్ దబ్బగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక ప్రయాణీకుని బ్యాగ్ లో మెథమ్ఫేటమైన్ గుర్తించినట్లు తెలిపారు.మెథంఫిటమైన్, ఎన్ - మిథైల్ఆంపిటమైన్ ఒక ఉల్లాసకరమైన మందుగా ఉపయోగిస్తారు కేంద్ర నాడీ వ్యవస్థ మీద ఒక బలమైన ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







