వాట్సాప్ సందేశాలతో మహిళను వేధిస్తున్న వ్యక్తికి మూడేళ్ళ జైలుశిక్ష
- January 21, 2017
దోహా:వాట్సాప్ సందేశాలతో మహిళను వేధిస్తున్న ఒక ఇరవై ఏళ్ళ యువకునికి మూడేళ్ళ జైలుశిక్ష దోహా నేర న్యాయస్థానం విధించింది. మెసేజింగ్ అప్లికేషన్ ద్వారా ఒక స్త్రీ బెదిరించడం వేధించే చర్యలకు ఆ శిక్ష ఖరారైంది. నిందితుడైన ఆ యువకుడు ఒక మహిళా టీచర్ నుండి మొబైల్ ఫోన్ దొంగిలించాడు. అంతటితో ఆగక ఆమె వ్యక్తిగత ఫోటోలను వాట్సాప్ మెసెంజర్ పై షేర్ చేస్తూ బెదిరించినట్లు సమాచారం. తనతో శారీరిక సంబంధాన్ని కలిగి ఉండాలని లేని పక్షంలో ఆయా ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు ఆ మహిళ ఫోటోలను పంపుతానని బెదిరించేవాడు. కోర్టులో ఆ వ్యక్తిని దోషిగా నిరూపించబడింది. మూడేళ్ళ జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







