శాతకర్ణి విజయోత్సవ వేడుక అంగరంగ వైభోగంగా...
- January 22, 2017
కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో జరిగిన గౌతమీ పుత్ర శాతకర్ణి విజయోత్సవ వేడుక అంగరంగ వైభోగంగా జరిగింది. మనబాలయ్య.కాం ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమం లో థియేటర్ యాజమాన్యం నాగేంద్ర గారు, మేనేజర్ వాసు గారు, వెంకటాద్రి గారు, తెలుగుదేశం నాయకులు రంగరాయ ప్రసాద్ గారు, మందాడి శ్రినివాస్ గారు, భానుప్రసాద్ గారు మరియు బాలయ్య అభిమానులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా మల్లిఖార్జున భ్రమరాంబ థియేటర్ ల లో పని చేసే 50 మందికి పైగా స్టాఫ్ కి నూతన వస్త్రాలు బహూకరించటం జరిగింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







