హథీరాం బాబాజీ టైటిల్ ను పెట్టాలని...
- January 22, 2017
నాగార్జున కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో భక్తి రస చిత్రం ఓం నమో వెంకటేశాయ... ఈ సినిమా శ్రీ వారి భక్తుడైన హథీరాం బాబాజీ జీవిత చరిత్ర ఆధారంగా రాఘవేంద్ర రావు తెరకెక్కించిన సంగతి విధితమే.. ఇప్పటికే ఆడియో వేడుక జరుపుకొని సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నది. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకొన్నది.. ఓం నమో వెంకటేశాయ టైటిల్ ను మార్చాలని కొంత మంది విద్యార్ధులు ఆందోళనకు దిగారు.. రాఘవేంద్ర రావు, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన భక్తి రస సినిమాలైన అన్నమయ్య, రామదాసు, వంటి సినిమాలకు భక్తుల పేర్లనే పెట్టినట్లు... తాజాగా సినిమా హథీరాం బాబాజీ టైటిల్ ను పెట్టాలని తిరుపతిలో విద్యార్ధులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్ లోని పలు సంఘాల నేతలు ఈ విషయం పై ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి విధితమే.. కాగా ఓం నమో వెంకటేశయ చిత్ర యూనిట్ టైటిల్ మార్చే విషయం లో ఎటువంటి నిర్ణయం తీసుకొంటారు అనేది సస్పెన్స్ గా ఉన్నది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







