కారు తిరగబడ్డంతో షార్జాలో ట్రాఫిక్ జామ్..
- January 22, 2017
షార్జా అల్ ఖాన్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ కారు, ప్రమాదానికి గురి కావడంతో ఈ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. సలూన్ కార్ డ్రైవర్, అతి వేగంగా కారుని నడుపుతూ, కారుపై అదుపు కోల్పోయాడు. దాంతో కారు తిరగబడి, పక్కనే ఇసుకలో ఉన్న పార్కింగ్లాట్లోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మోటరిస్ట్కి గాయాలయ్యాయి. అతన్ని అల్ ఖాసిమి హాస్పిటల్లో వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







