వంటగ్యాస్ సిలిండర్లను చోరీ చేసిన ముగ్గురు నేపాలీయులకు ఏడాది జైలుశిక్ష
- January 23, 2017
కతర్:' కాదేదీ దొంగతనంకు అనర్హమన్నట్లుగా ' మారింది వారి తంతు...బేకరీ లో చోరీకి వెళ్లిన ముగ్గురు నేపాలీ నిర్వాసితులకు లోపల కేకులు... బిస్కెట్లు..బన్నులు మినహా ఏమీ కనబడలేదేమో ? కష్టమైన దక్కాలిగా అనుకొంటూ కళ్ళ ముందు కనబడిన 32 ఎల్పిజి సిలిండర్లను ఎంచక్కా దొంగిలించారు, అయితే వీరి గుట్టు బయటపడటంతో అప్పీల్ కోర్ట్ నిందితులకు ఏడాదిపాటు జైలుశిక్ష విధించారు. స్థానిక పత్రికల నివేదిక ప్రకారం, కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష నుండి ఒక ఏడాది శిక్షను నేర కోర్టు తగ్గించింది. అదే జాతీయుడైన నాల్గవ ముద్దాయికి ఈ నేరంలో ఆరోపణను కొట్టివేసింది. నిందితులకు జైలుశిక్ష పూర్తయిన తర్వాత దేశ బహిష్కరణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







