మస్కట్ ఫెస్టివల్: న్యూ రేడియో స్టేషన్..
- January 24, 2017
మస్కట్ ఎఫ్‌ఎం (రేడియో మస్కట్) అధికారికంగా నార్త్ గుబ్రాలోని హెడ్ క్వార్టర్స్‌లో ప్రారంభమయ్యింది. ఈ కొత్త అరబిక్ రేడియో స్టేషన్ ప్రారంభోత్సవంలో మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ అబ్దుల్‌మునిమ్ బిన్ మనసూర్ బిన్ సైద్, పబ్లిక్ అథారిటీ ఫర్ రేడియో అండ్ టెలివిజన్ ఛైర్మన్ డాక్టర్ అబ్దుల్లా అల్ హర్రాసి సమక్షంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. 105.3 ఎఫ్‌ఎం ద్వారా ఎయిర్ కానున్న ఈ రేడియో స్టేషన్‌లో ప్రస్తుతానికి గల్ఫ్, అలాగే అరబ్ కంట్రీస్‌కి సంబంధించిన మ్యూజిక్‌పై ప్రోగ్రామ్స్ ఎయిర్ అవుతాయి. అలాగే మస్కట్ ఫెస్టివల్‌కి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ని కూడా ఎయిర్ చేస్తారు. క్రమక్రమంగా అన్ని అంశాలపైనా ఈ ఛానల్ ద్వారా ప్రసారాలుంటాయి. ఒమనీ యువతకు పలు ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్‌ని అందించే ఉద్దేశ్యంతో ఈ ఎఫ్‌ఎం ఛానల్‌ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒమనీ జాతీయులకు ట్రైనింగ్ ఇచ్చి, ఛానల్‌లో అవకాశాలు కల్పిస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







