హత్యాయత్నం: దుబాయ్ క్లీనర్కి జైలు..
- January 24, 2017
ఒకరిపై హత్యాయత్నానికి పాల్పడిన 42 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తికి న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు, ఈ దాడికి పాల్పడ్డాడు. దాడిలో గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, తాను ఆ దాడికి పాల్పడలేదంటూ నిందితుడు న్యాయస్థానంలో బుకాయించేందుకు ప్రయత్నించాడు. కేవలం 10 ఫిల్స్ కోసం నిందితుడు ఈ హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తెలియవస్తోంది. ఇంకో ఘటనలో ఇద్దరు రూమ్మేట్స్పై కత్తితో దాడికి పాల్పడిన మరో వ్యక్తికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







