కలిసి నటిస్తాం: కమల్...
- January 24, 2017
కానీ మమ్మల్ని ఎవరు భరిస్తారు!
చెన్నై: వాళ్లిద్దరూ కలిసి నటిస్తే బాక్సాఫీస్ కాసుల వర్షంతో తడిసి ముద్దవ్వాల్సిందే. వాళ్లతో సినిమా తీసేందుకు నిర్మాతలు సైతం మేము ముందంటే మేము.. అంటూ క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితి రావచ్చు. వారే అభిమానులు ఆరాధ్య కథానాయకులు కమల్‌హాసన్, రజనీకాంత్. నిజమే కమల్-రజనీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి చాలా రోజులైంది. వారు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ తాము కలిసి నటిస్తామని చెప్పడం విశేషం. జల్లికట్లుపై తమిళనాడు వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







