'గుంటూరోడు' ఆడియో విడుదల వాయిదా...
- January 24, 2017
హైదరాబాద్: మంచు మనోజ్, ప్రగ్యా జైశ్వాల్ జంటగా రూపుదిద్దుకుంటున్న 'గుంటూరోడు' చిత్రం ఆడియోను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తొలుత ప్రకటించింది. అయితే 26న విశాఖ ఆర్కే బీచ్‌లో ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం మౌన నిరసన చేపట్టనున్న నేపథ్యంలో ఆడియో విడుదల తేదీలో మార్పులు జరిగినట్లు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. శ్రేయోభిలాషులు, అభిమానుల సలహా మేరకు 'గుంటూరోడు' ఆడియోను వాయిదా వేస్తున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. ఆడియో విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తానని, ఓ మంచి కార్యానికి ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. 'యుద్ధం ప్రేమను చంపలేదు, ప్రేమతో యుద్ధాన్ని గెలవొచ్చు'..
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







