కనుల పండుగ చేసిన చెవర్లెట్ కార్ల కమారో కార్నివాల్
- January 24, 2017
కతర్:జీసీసీ దేశాల నుండి 240 కంటే ఎక్కువ చెవర్లెట్ కమారో డ్రైవర్లు రెండు రోజుల రెండవ జీసీసీ కమారో కలయిక ఇటీవల కతర్ లో కనుల పండుగగా జరిగింది. అబూ సామ్రా సరిహద్దు నుండి దోహా వరకు బారులు తీరిన రంగు రంగుల కార్లు రోడ్లపై పరుగులు పెట్టాయి.కతర్ లో ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కతర్ కమారో క్లబ్ మరియు మేవార్ రూపకల్పనగా నిర్వహించిన కార్ల కమారో కార్నివాల్ జైదహ్ ఆటోమోటివ్, కతర్ లో చేవ్రొలెట్ వాహనాల ప్రత్యేక డీలర్ సహకారంతో నిర్వహించబడింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







