పండుగలకు ఆతిధ్యం ఇవ్వనున్న కట్టారా
- January 24, 2017
ఖతార్:సాంస్కృతిక గ్రామం ( కల్చరల్ విలేజ్ ) లో కట్టారా శీతాకాల ఉత్సవం నాలుగో అధ్యాయం - విద్యా కార్యకలాపాలకు వ్యూహంతో సోమవారం వినోదంతో కూడిన ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకొంది.జనవరి 26 వ తేదీ వరకు జరుగనున్న ఈ ఐదు రోజుల కార్యక్రమంలో అనేక కార్కానాలు సాంప్రదాయ ప్రదర్శనలు, క్రీడలు మరియు సామర్ధ్య ప్రదర్శన వ్యాప్తిని ప్రోత్సహించే ప్రదర్శనల ద్వారా నివాసితులు మరియు పర్యాటకులకు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం కలగచేయడానికి ఇవి రూపొందించినట్లు కట్టారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రాహీం అల్-సులైటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సంవత్సరం వేడుక సందర్శకులు ఆకర్షించి విద్యా కార్యక్రమాలు మరియు వినోదాత్మక ప్రదర్శనల యొక్క మిశ్రమంను అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







