2017 ఆస్కార్ నామినేషన్స్..
- January 24, 2017
యావత్ సినీ రంగం ఆసక్తిగా ఎదురుచూసే అవార్డుల కార్యక్రమం ఆస్కార్. 2017 ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలు, నటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను అవార్డుల ఎంపిక కమిటీ వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తమ చిత్రం
* అరైవల్
* ఫెన్సెస్
* హాక్సారిడ్జ్ .
* హెల్ ఆర్ హై వాటర్
* హిడెన్ ఫిగర్స్
* లా లా ల్యాండ్
* లయన్
* మాంచెస్టర్స్ బై ద సీ
* మూన్‌లైట్
ఉత్తమ నటుడు
* క్యాసే ఎఫ్లెక్ (మాంచెస్టర్స్ బై ద సీ)
* ఆండ్రూ గార్‌ఫీల్డ్ (హక్సా రిడ్జ్)
* రియాన్ గోస్లింగ్ (లా లా ల్యాండ్)
* విగ్గో మార్టెన్‌సన్ (కెప్టెన్ ఫెంటాస్టిక్)
* డెన్జిల్ వాషింగ్టన్ (ఫెన్సెస్)
ఉత్తమ నటి
* ఇసబెల్లా హపర్ట్ (ఎల్లీ)
* రూత్ నెగ్గా (లవింగ్)
* నటైలీ పోర్ట్‌మ్యాన్ (జాకీ)
* ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్)
* మెర్లే స్ట్రీప్ (ఫ్లోరెన్సీ ఫోస్టర్ జెన్కిన్స్)
ఉత్తమ దర్శకుడు
* డెనిస్ విల్లేనెవ్యూస్ (అరైవల్)
* మెల్‌గిబ్సన్ (హాక్సా రిడ్జ్)
* డామియన్ చజెల్లీ (లా లా ల్యాండ్)
* కెన్నత్ లోనర్గాన్ (మాంచెస్టర్స్ బై ద సీ)
* బారీ జెన్కిన్స్ (మూన్‌లైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







