సోయుక్యూ వాకీఫ్ డాల్ఫిన్ ప్రదర్శనకు విశేష సంఖ్యలో సందర్శకులు...
- January 26, 2017
సోయుక్యూ వాకీఫ్ వసంతకాల ఉత్సవం విశేష సంఖ్యలో సందర్శకులు హాజరవుతున్నారు. డాల్ఫిన్ విన్యాసాల కార్యక్రమంకు అత్యంత ప్రజాదరణ చూపుతున్నారు. సుశిక్షితులైన ఈ డాల్ఫిన్లు మరియు సీల్ ప్రాణులు తమ చురుకైన విన్యాసాలతో ఆకట్టుకొంటున్నాయి. విపరీతమైన నృత్యం మరియు గాన మాధుర్య సామర్ధ్యాలతో తమను చూడటానికి వచ్చిన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.రష్యా నుండి ఇక్కడకు వచ్చిన డాల్ఫిన్ ప్రదర్శన ఏర్పాటుచేసిన శిక్షకుడు వాల్డెమెర్ మాట్లాడుతూ , అనా తొలి మరియు రష్యా నుండి యాజారో సలఫ్ జెహ్హడ్ 3 , 5 సంవత్సరాల వయస్సు గల డాల్ఫిన్లు తో, ఇచ్చారో అనే డాల్ఫిన్లు 3 సంవత్సరాల వయస్సు ,తెలుపు తిమింగలం వయస్సు 4 సంవత్సరాలు ఉంటుంది. అలాగే రెండు సంవత్సరాల వయస్సు గల సీల్ నీటి జంతువు చిన్నదని తెలిపారు. అతను ఆ ఇక్కడ గాలులతో కూడిన వాతావరణం మరియు నీటి మార్పు కారణంగా డాల్ఫిన్లు నీటి మార్పు వలన అవి పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మొదటి డాల్ఫిన్ షో ఉంటుంది. మరియు రెండవ ప్రదర్శన రాత్రి 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనసాగానుంది ది ఆస్పైర్ అకాడమీ ఆర్గనైజర్ మాట్లాడుతూ, నేడు జరగబోయే కార్యక్రమంలో ముగ్గురు యువతులు డాల్ఫిన్ తో కల్సి ప్రదర్శన ఉంటుందని ఆయన అన్నారు. ఈ యువతులు ఆస్పైర్ అకాడమీకి చెందిన నిపుణులు. వీరు నీటిలో డాల్ఫిన్ లతో సమకాలీకరించబడిన ఇచ్చే ఒక ప్రదర్శన ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని కల్గిస్తుంది. అల్ అహ్మద్ స్క్వేర్ వద్ద , సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10.30 వరకు ఎనిమిది వివిధ ఆటలను ముఖ్యంగా పిల్లలకు అతిథులకు ఏర్పాటుచేశారు. సులభతరంగా ఆహ్లాదాన్ని పంచి ఇచ్చేందుకు పిల్లలను సంతోష పెట్టె విధంగా క్రేజీ ఫ్రాగ్, రేంజర్, కాటర్ పిల్లర్, క్రేజీ ఫైర్, మరియు అద్భుతమైన ఊగడం తదితర ఆటలు ఆకట్టుకొంటాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







