విశాఖలో సంపూర్ణేష్‌బాబు అరెస్టు...
- January 26, 2017
ఎంవీపీ కాలనీ(బీచ్‌రోడ్డు): ప్రత్యేక హోదా కోరుతూ యువత చేపడుతున్న మౌనదీక్షకు మద్దతుగా విశాఖ వచ్చిన సినీనటుడు సంపూర్ణేష్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజతో విశాఖ చేరుకున్న సంపూర్ణేష్‌బాబు మీడియాతో మాట్లాడుతుండగా ఏసీపీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని మూడో పట్టణ పోలీస్టేషన్‌కు తరలించారు. పోలీసులు విశాఖ బీచ్ రోడ్డులో ఆంక్షలు విధించడం, యువతను నిర్భందించడం యువత విజయమేనని ఈ సందర్భంగా సంపూర్ణేష్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ యువత శాంతియుతంగా చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించడానికే తాను విశాఖ వచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







