ఖైదీల విడుదల కోసం కృషి చేసిన షాహిద్ అఫ్రిది...
- January 26, 2017
దుబాయ్: ప్రముఖ పాకిస్తానీ క్రికెట్ స్టార్ షాహిద్ అఫ్రిది దుబాయ్ పోలీస్ సహకారంతో దుబాయ్ లో శిక్ష అనుభవిస్తున్న30 మంది పాకిస్తానీ ఖైదీల విడుదల కోసం వారి ఆర్థిక బకాయిలు చెల్లించారు.పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తన ట్వీట్లో "అల్లాహ్ యొక్క దయ ద్వారా, నేను ఇప్పుడు 30 మంది ఖైదీలను విడుదలకు కృషి చేశాను. రాబోయే రోజుల్లో మరింత మందిని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని " పేర్కొన్నారు.ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తానీ ఖైదీలను విడుదల చేసేందుకు సహాయం షాహిద్ అఫ్రిది ఫౌండేషన్ సహకరించిందని దుబాయ్ పోలీస్ సైతం ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







