ఎండ్ ఆఫ్ సర్వీస్ పేమెంట్ కోసం ఆన్లైన్ సర్వీస్
- January 28, 2017
మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ తాజాగా, కొత్త ఆన్లైన్ సర్వీసుని తమ వెబ్సైట్లో వలసదారులకోసం ఏర్పాటు చేసింది. ఈ కొత్త సర్వీసు ద్వారా, వలసదారులు, ఎండ్ ఆఫ్ సర్వీస్ పేమెంట్ని ఆన్ లైన్ ద్వారా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ఒప్పందానికి సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేయడం ద్వారా ఈ వివరాల్ని తెలుసుకోవచ్చు. తమ హక్కుల గురించి వలసదారులు తెలుసుకోవడానికీ, అలాగే కాంట్రాక్ట్ ఒప్పందాల్లో పారదర్శకత కోసం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 2004 లేబర్ లా నెం.14 ప్రకారం ఎండ్ ఆఫ్ సర్వీస్ కాలిక్యులేట్ చేయబడుతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







