31న మెగా జాబ్‌మేళా...
- January 28, 2017
ఖైరతాబాద్(హైదరాబాద్) : ట్రేడ్ హైదరాబాద్ డామ్ కామ్, కెరీర్ మంత్రల సంయుక్త ఆధ్వర్యంలో 31న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ డైరెక్టర్ వెంకట్ బులెమోని తెలిపారు. ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఇంటర్, బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌లో ఐటీ/సీఎస్ఈ, ఎంబీఏ, బీబీఏ, బీఫార్మసీ, డిఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి కంపెనీలు శిక్షణ ఇస్తా యని, ఆ సమయంలో 6,500 నుంచి 10,500 వరకు భృతి, అనుభవం ఉన్నవారికి 12,500 నుంచి 22,500రూపాయల వరకు వేతనాలతో ఉద్యోగాలు ఇప్పించబడతాయన్నారు. పూర్తి ఉచితంగా జరిగే ఈ జాబ్‌మేళా కొత్తపేట టెలిఫోన్ కాలనీలోని శ్రీరామ్ డిగ్రీ కళాశాలలో 31న ఉదయం 10గంటల నుంచి జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







