బహ్రైన్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన వారికి 5 సంవత్సరాల జైలుశిక్ష
- September 14, 2015
బహ్రైన్ జాతీయ అసెంబ్లీ వారిచే ఆమోదించబడిన ఒక కొత్త డ్రాఫ్ట్ ప్రకారం, తీవ్రవాదాన్ని పాటించిన, ప్రోత్సహించిన, తోడ్పడిన, ఆదర్శాలు కలిగియున్న వారికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. 2006 సంవత్సరపు చట్టం 58 లోని ఆర్టికల్ 11 ను సవరిస్తూ, తీవ్రవాద వ్యతిరేక చట్టాన్ని బలోపేతం చేయడానికి షురా కౌన్సిల్ వారు జూన్ లో సమర్పించిన ఈ బిల్లును మంత్రివర్గం నిన్న ఆమోదించింది.
మతాచార్యులను, రాజకీయ కూటములకు అనుబంధంగా ఉండడం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల బహ్రైనీయులను, యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రదేశాల్లోకి వెళ్ళ డాన్ని నిరోధించడం వంటి అంశాలు కూడా, ఆంతరంగిక శాఖ మంత్రి - లేఫ్టనెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా సభ ముందుంచారు. ఈ సందర్భంగా అల్ హమ్మాదీ, ఖమిస్ పోలీస్ స్టేషన్ లక్ష్యంగా జరిగిన తీవ్రవాద దాడిని ఖండించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







