యెమెన్‌పై అమెరికా వైమానిక దాడులు
- January 29, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఉగ్రవాదులపై అమెరికా వైమానిక దాడులు మొదలయ్యాయి. యెమెన్‌లో అల్‌ఖైదా స్థావరాలపై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. అపాచి హెలికాప్టర్ అమెరికా వైమానిక దళం అల్‌ఖైదాకు చెందిన మసీదు, పాఠశాల భవనంపై జరిపిన బాంబుదాడిలో 46 మంది ఉగ్రవాదులు, 16మంది పౌరులు మరణించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







