దుబాయ్ ని అలరించిన జాకిర్ మరియు శంకర్
- January 29, 2017
జనవరి 27, శుక్రవారం దుబాయ్ టెన్నిస్ స్టేడియంలో జాకీర్ హుస్సేన్ నిర్వాణా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు జాకీర్ హుస్సేన్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సింగర్ శంకర్ మహదేవన్ తన మధురమైన గానంతో ఆహూతుల్ని ఆనందోత్సాహాల్లో మంచెత్తారు. డ్రాగన్ మార్ట్ 2 ఈ కార్యక్రమానికి ప్లాటినమ్ స్పాన్సరర్. ఆర్ఎనహెచ్ గ్రూప్ సమర్ఫణలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో జాకీర్ హుస్సేన్ అభిమానులు, శంకర్ మహదేవన్ అభిమానులు, సంగీతాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు మేటి సంగీతకారులు ఈ కార్యక్రమానికి కొత్త ఉత్సాహాన్నిచ్చారు.ఈ ఈవెంట్‌కి 'Caiyad Phahad' మీడియా డాక్టర్ గా వ్యవహరించారు.


తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







