హెచ్‌ఐ ప్రయాణీకుల్లో 30 శాతం పెరుగుదల
- January 30, 2017
మినిస్ట్రీ ఆఫ్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య 30.3 శాతం పెరిగినట్లు వెల్లడయ్యింది. అరైవల్స్ సంఖ్య 1,662,000కి చేరుకుంది డిపాచ్యూర్స్ సంఖ్య 1,693,000గా ఉంది. ఇంకో వైపున ఖతార్ పాపులేషన్ 2.5 మిలియన్‌లకు పైగా చేరింది. 2015 డిసెంబర్‌లో ఈ సంఖ్య 2.4 మిలియన్లుగా ఉంది. 2016 డిసెంబర్‌లో 2,198 పుట్టుకలు నమోదయ్యాయి. 217 మరణాలు ఇదే కాలానికి రికార్డ్ అయ్యాయి. డిసెంబర్ 2016లో ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య 178,655గా నమోదైంది. అయితే గతంతో పోల్చితే ఇందులో కాస్త తగ్గుదల నమోదు కావడం గమనించదగ్గది. డిసెంబర్ 2016లో కొత్త వాహనాల సంఖ్య 7,259గా ఉంది. బ్రాడ్ మనీ సప్లయ్ విషయానికొస్తే డిసెంబర్‌లో ఈ మొత్తం 498 బిలియన్ ఖతారీ రియాల్స్‌గా ఉంది. నవంబర్‌తో పోల్చితే పెరుగుదల కాస్త నెమ్మదించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







