విమానంలో ప్రయాణికులకు కేటాయించే 80 సీట్లను కొని డేగలను సౌదీకి తీసుకు వెళ్లారు...
- February 01, 2017
దుబాయ్: సౌదీ రాకుమారుడు తన సత్తా ఏమిటో చూపించడంతో విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. విమానంలో ప్రయాణికులకు కేటాయించే 80 సీట్లను కొని డేగలను సౌదీకి తీసుకు వెళ్లారు.
సౌదీ రాకుమారుడు ఒక్కోడేగకు ఒక సీటు చొప్పున 80 సీట్లు కొని వాటిని తరలించారు. విమాన సిబ్బంది ఈ డేగల కళ్లకు గంతలు కట్టి, ప్రత్యేక ఏర్పాట్లతో ఒక్కోదాన్ని ఒక్కోసీటులో కుర్చోబెట్టారు.
రెడిట్ అనే వెబ్ సైట్ లో ఈ ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. సౌదీ రాకుమారుడు డేగల కోసం 80 టిక్కెట్లు కొన్నారు. ఈఫోటోలను విమానం ఫైలెట్ అయిన నా స్నేహితుడు పంపాడు అంటూ రెడిట్ వెబ్ సైట్ పోస్టు చేసింది. డేగ యూఏఈ జాతీయ పక్షి అనే విషయం తెలిసిందే.
ఖలీజ్ టైమ్స్ పత్రిక సైతం సౌదీ రాకుమారుడు డేగలను విమానంలో తరలించారు అనే వివరాలు వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







