అజిత్ నిజంగా రాక్‌స్టార్: రానా...
- February 02, 2017
చెన్నై: తమిళ హీరో అజిత్‌పై దగ్గుబాటి రానా ప్రశంసల జల్లు కురిపించాడు. అజిత్ నటిస్తున్న 'వివేగం' సినిమా పోస్టర్‌ను చిత్ర బృందం నిన్న రాత్రి విడుదల చేసింది. కండలు తిరిగిన శరీరంతో ఉన్న అజిత్ లుక్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అజిత్‌కు ఇది 57వ చిత్రం కావడం విశేషం.
ఈ చిత్ర పోస్టర్ రానా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ అజిత్‌పై ప్రశంసలు కురిపించాడు. 'వావ్.. వావ్.. వావ్.. ఔట్‌స్టాండింగ్.. మా అందరికి మీరు స్ఫూర్తి. ఈ పోస్టర్ వృత్తి పట్ల మీ అకింతభావాన్ని తెలియజేస్తోంది. మీరు నిజంగా రాక్‌స్టార్' అని ట్వీట్ చేస్తూ అజిత్ పోస్టర్‌ను పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







