ప్రేమికుల రోజున పసందైన పిజ్జాని ఆరగించండి!!
- February 02, 2017
దుబాయ్: 800 డిగ్రీలు కొలిమిలో అత్యంత రుచికరంగా వండబడ్డ నియాపోలిటన్ పిజ్జేరియా ఫిబ్రవరి 14 వ తేదీ ప్రేమికుల దినోత్సవానికి ( వాలెంటైన్స్ డే ) సిద్ధం కాబడుతుంది. ఇచ్చేందుకు ఘనంగా చాకోలెట్ నుటేల్ల పిజ్జా కేవలం ఎఇడి 100 ఖర్చు చేసి ఈ రుచికరమైన పిజ్జాని స్వంతం చేసుకోవచ్చు. పిజ్జాలకు పుట్టినిల్లు కాబడిన ఇటలీ లోని సంప్రదాయ నాపొలి ప్రాంత పిజ్జాని తిన్నామనే భావన ఎల్.ఏ.రీడ్ నుండి ఒక ఫ్రాంఛైజ్ పంపిణీ ద్వారా 800 డిగ్రీల ఉష్ణోగ్రతలో తయారుచేయబడిన ప్రత్యేక పిజ్జాని కొనుగోలు చేసే అవకాశం కల్పించబడింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ అవకాశం నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడకి పంపబడుతుంది. 800 డిగ్రీల వేడిమితో వండబడ్డ ఈ పిజ్జాలు దుబాయ్ మరీనా పార్క్ ఐస్‌ల్యాండ్, సిటీ సెంటర్ మీ 'ఐసెన్ , సిటీ సెంటర్ డెయిరి మరియు బుర్జుమాన్ ప్రాంతాలలో వినియోగదారులకు గరిష్టంగా లభిస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







