ఒమాన్ లో అగ్నిప్రమాదం కారణంగా ఒకరికి స్వల్ప గాయాలు...
- February 03, 2017
మస్కట్ : స్థానికంగా ఒక వాణిజ్య భవనంలో అగ్ని ప్రమాదం జరిగి ఒక వ్యక్తికి ఓ మోస్తరు గాయాలు కాబడ్డాయి.మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళం సంఘటనా స్థలంకు వెళ్లి పరిస్థితిని అదుపులోనికి తెచ్చింది. ఒక ఆటో బాడీ షాప్ లోపల ఒక వాహనంని అగ్నిచుట్టుముట్టింది తర్వాత భవనంలోనికి వ్యాపించినట్లు పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ నివేదించారు. ఈ సంఘటన ఇబ్రీ లో బుధవారం రాత్రి జరిగింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







