భారీ హిస్టారికల్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా...
- February 02, 2017
ప్రముఖ హీరోతో 'హిరణ్యకశ్యప' నిర్మిస్తా: దర్శకుడు గుణశేఖర్
సింహాచలం: తల్లి గర్భంలో నుంచే విష్ణుభక్తిని జీర్ణించుకుని భక్తాగ్రగణ్యుడుగా ఖ్యాతిగాంచిన భక్త ప్రహ్లాదుడి జీవిత చరిత్ర ఆధారంగా 'హిరణ్యకశ్యప' అనే చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. గురువారం ఆయన కాస్ట్యూమ్ డిజైనర్, తన భార్య శారదతో కలిసి వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతినాయక ప్రధాన కథలతో వస్తున్న సినిమాలు ఆదరణ పొందుతున్నాయన్నారు. ఇందుకు అనుగుణంగా పెద్ద హీరోలు విల నిజం పాత్రల వైపు మొగ్గుచూ పుతున్నారన్నారు.
'రుద్రమదేవి'కి సీక్వెల్‌గా 'ప్రతాప రుద్ర' చిత్రాన్ని నిర్మిస్తామని, రెండు చిత్రాలకు తానే దర్శకత్వం వహిస్తానని తెలిపారు. స్ర్కిప్టులు సిద్ధమయ్యాయని, ముందుగా 'హిరణ్యకశ్యప' సెట్స్‌పైకి వెళ్తుందన్నారు. కథ నచ్చితే ఇందులో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







