రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో దేవీ శ్రీ...
- February 04, 2017
తెలుగు సినిమాల్లో మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌కి చాలా డిమాండ్ ఉంది. అతని కంపోజ్ చేసిన మ్యూజిక్ యువతకు ఓ బూస్ట్ లాంటింది. సినిమాకు తన సంగీతం ద్వారా ఊపిరిని అందిస్తాడు దేవీ శ్రీ. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించిన ఖైదీనెంబర్ 150 చిత్రంలో దేవీ మ్యూజిక్ ఆ సినిమాకు ప్లస్ పాయింటైంది. ఒక్కో సినిమాకు దేవీ తీసుకునే రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో అంటే దాదాపుగా 2 కోట్లకు పైనే ఉంటుందట. ఇంక నిర్మాతలు ఆ సినిమాకు సంబంధించి గాయకులకు, గీత రచయితలకు, రికార్డింగ్‌కు వేరేగా డబ్బులు చెల్లించాలి. అంటే మొత్తంగా ఒక సినిమాకు దాదాపు మూడు కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తుంది నిర్మాత. అయితే డబ్బు విషయం కంటే తమ సినిమాకు దేవీ సంగీతం చేయడానికి ఒప్పుకుంటే చాలనుకునే నిర్మాతలే ఇండస్ట్రీలో ఎక్కువ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







