'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ట్రైలర్...
- February 04, 2017
హైదరాబాద్: రాజ్‌తరుణ్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ట్రైలర్ విడుదలైంది. రాజ్‌తరుణ్ ఈ ట్రైలర్‌లో ఓ వైపు కుక్కలను కిడ్నాప్ చేస్తూ.. మరో పక్క ప్రియురాలి ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. కొన్ని గంటల ముందు విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నాలుగోస్థానంలో ఉండగా, రెండు లక్షల మందికిపైగా వీడియోను వీక్షించారు. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోందని, థియేటర్లో కలుద్దాం.. అంటూ రాజ్‌తరుణ్ ఆనందంతో ట్వీట్ చేశారు.
అను ఇమ్మానుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.
నటి హంసా నందిని ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







