ఆలోచనా స్రవంతి-2
- September 16, 2015
సంపదల సౌరు, సమరస సరళ బుద్ధి
శాంత భావము, కరుణా, విశాల దృష్టి,
దైవచింతన లేని నిర్దయుల బ్రోవ
సద్గురూక్తులు జ్ఞాన విజ్ఞాన ఖనులు.
సుర్యభగవానుడల్లదె వాను స్ఫురదరుణపు
కాంతిరుచి పర్వె సర్వ జగంబులందు
అత(డె ప్రత్యక్ష దైవమై యలరుగాదె
సద్గురూక్తులు జ్ఞాన విజ్ఞాన ఖనులు.
--బొగ్గరం వేంకట వాణిహనుమత్ భుజంగ ప్రసాదరావు
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







