కాకతీయనృత్యంని తెలంగాణా నృత్యంగా గుర్తించాలి...
- February 05, 2017
హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన కాకతీయనృత్యం అందరిని ఆకట్టుకుంది. నర్తకి పద్మాజారెడ్డి తన శిష్యబృందంతో తెలంగాణా నృత్యకళను అద్బుతంగా ప్రదర్శించారు. కాకతీయుల కాలం నాటి నృత్యరత్నావళి గ్రంధం ఆధారంగా ఈ కళను వెలుగులోకి తెచ్చినట్లు పద్మజారెడ్డి తెలిపారు. ఈ కళను తెలంగాణా నృత్యంగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాణిరుద్రమాదేవి నృత్యరూపకం హైలెట్ గా నిలిచింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







