ఆందోళనకరంగా మరణాలు కరాచీ జైల్లో ...!
- February 10, 2017
కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలోని జైల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న 'సహజ మరణాలు' అక్కడ పౌరహక్కుల సంఘాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ జైల్లో వినియోగిస్తున్న ఔషధాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాక్ ప్రభుత్వం స్పందించింది. జైల్లో వినియోగిస్తున్న సుమారు 26రకాల ఔషధాల నమూనాలను నిన్న సేకరించింది. గత ఆరువారాల్లో ఏడుగురు వ్యక్తులు వైరస్ ఇన్ఫెక్షన్లతో మృతి చెందారు. దీంతో జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఆధ్వర్యంలో అధికారులు ఈ జైలును సందర్శించారు. అక్కడ ముందుల నమూనాలను సేకరించారు. దీనిపై ఐజీ నుస్రత్ మంజాన్ మాట్లాడుతూ ఇటీవల చలిగాలుల కారణంగా జైల్లో మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.
ఇక్కడ ఉన్న ఖైదీలకు నాసిరకమైన ముందులు వాడటం వల్ల మరణాలు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







