నందు “కన్నుల్లో నీ రూపమే”లో మొదటి పాట టీజర్ ను విడుదల చేసిన సాయిధరమ్ తేజ్...

- February 11, 2017 , by Maagulf
నందు “కన్నుల్లో నీ రూపమే”లో మొదటి పాట టీజర్ ను విడుదల చేసిన సాయిధరమ్ తేజ్...

జనరల్‌ డైరెక్టరేట్‌, మాస్క్‌ల వద్ద అక్రమ పార్కింగ్‌ని విజయవంతంగా కంట్రోల్‌ చేయగలిగింది. గత నెలలో ప్రారంభించిన క్యాంపెయిన్‌ కారణంగా ఈ తరహా ఉల్లంఘనలు 60 శాతానికి పైగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇమామ్‌లు అలాగే, మాస్క్‌ పరిసరాల్లో ఉంటున్నవారు అధికారులతో బాగా సహకరిస్తున్నారనీ, ఈ కారణంగా ఉల్లంఘునులను గుర్తించడం తేలికవుతోందని ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ మీడియా అండ్‌ అవేర్‌నెస్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మొహమ్మద్‌ రది అల్‌ హజ్రి చెప్పారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయనీ, వెంటనే తాము స్పందిస్తున్నామనీ, తద్వారా పార్కింగ్‌ ఉల్లంఘనల్ని తగ్గించలగుతున్నామని ఆయన అన్నారు. మాస్క్‌ల మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఉల్లంఘనులకు జరీమానాలు విధించడంతో పరిస్థితి అదుపులోకి వస్తోంది. అక్రమ పార్కింగ్‌లు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇంకో వైపున వేగ నియంత్రణ లిమిట్స్‌ విషయంలో నెలకొన్న కన్‌ఫ్యూజన్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తమ దృష్టికి వచ్చిందని ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు. వాటి విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com