నూతన సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్గంలో పార్కింగ్ గ్యారేజి
- February 11, 2017
మనామా: పార్కింగ్ స్థలాలను శోధించడంలో పడే వేదన త్వరలో ముగింపు దశకు చేరుకొంది. దేశంలో ప్రధాన ఆస్పత్రి సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద పార్కింగ్ గ్యారేజి రానున్నట్ ఒక ప్రముఖ రాష్ట్ర అధికారి తెలిపారు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద ఒక బహుళ అంతస్థుల పార్కింగ్ భవనం నిర్మాణం వచ్చే నాలుగు నెలల్లో ప్రారంభం అవుతుందని ఈ ప్రాజెక్టు 2018 చివరినాటికి పూర్తి కానున్నట్లు భావిస్తున్నారు," హెల్త్ మంత్రి ఫారుఖ్త్ అల్ సాలెహ్ ఇదే విషయాన్ని నిర్ధారించారు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో 6 మిలియన్ బి డే ల వ్యయంతో భవన సముదాయ నిర్మాణం జరుపుతారు సందర్శకులు మరియు సిబ్బంది కోసం 600 పార్కింగ్ స్థలాలను అందిస్తుంది. అంతేకాక సేవ వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







