పాట్నాలోని పాలిగంజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ వింత శిశువు...
- February 12, 2017
ఏలియన్ అనేది ఇప్పటి వరకు ఊహలకే లేదా సినిమాలకే పరిమితం? అలాంటి ఏలియన్ సజీవ రూపంగా మన కనులముందు నిలిస్తే షాక్ తినకుండా ఉండగలమా? ఇటీవల ఓ మహిళ కడుపున ఓ అసాధారణ శిశువు జన్మించింది. ఆ శిశువు మెదటసారి చూసిన వారికి షాక్ ఇచ్చింది. తల్లితండ్రులవుతున్నందుకు సంతోషపడ్డ తల్లితండ్రుల పరిస్థితి ఏంటి? షాక్ తిన్న తల్లితండ్రులు శిశువును ఇంటికి తీసుకెళ్లేందుకు మొదట నిరాకరించారు. ఎందుకంటే ఆ శిశువు చూడటానికి ఏలియన్ రూపంలో ఉండటమే... ఆ ఏలియన్ కథేమిటో వివరాల్లోకి వెళ్లితే..
పాట్నాలోని పాలిగంజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ వింత శిశువు జన్మించింది. ఐతే ఒక ప్రశ్న మాత్రం అందరినీ వేదిస్తోంది. అసలు ఏలియన్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు. మనిషి కడుపులో ఏలియన్ పుట్టుక సాధ్యమా? ఇది పూర్తిగా వింత శిశువే. శరీరంపై చర్మం లేదు. దళసరి టెంకెలా ఉంది శరీరమంతా? ఏదో వింత శబ్దం చేస్తోంది. ఇది 21వ శతాబ్దం ..సైన్స్ ఎంతో డెవలప్ అయింది. ఇది ఏలియన్ అనే ఓ ఊహాత్మక రూపానికి దగ్గర ఉంది కాని..గ్రహాంతరవాసి కానేకాదు. ఐతే ఈ శిశువుకు ఈ ఆకారం ఎలా వచ్చింది? వైద్యులు ఏమంటున్నారు? బైట్ రెయింబో డాక్టర్ పేరుతో ఇంజెస్ట్ అయ్యింది, రిపోర్ట్ ఉమ తెచ్చింది. ఇది పూర్తిగా జన్యు లోపం. ఆ లోపాన్ని హార్లెక్విన్ ఇచితియోసిస్ అంటారు. పౌష్టికాహారం లోపమే దీనికి కారణం. కోటి మందిలో ఒక్కరి విషయంలో మాత్రమే ఇలా జరుగతుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







