కవితకు ధన్యవాదాలు చెప్పిన పవన్
- February 12, 2017
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కూతురు, ఎంపీ కవితకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పాడు. ఇంతకీ కవితక్కకి పవన్ ఎందుకు థ్యాంక్స్ చెప్పినట్టు.. ? అంటే.. పవన్ పోరాటం చేస్తున్న ఏపీ ప్రత్యేక హోదా మద్దతుగా కవితక్క కామెంట్స్ చేయడమే ఇందుకు కారణం.
అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటరీ సదస్సులో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. "ఏపీకి ప్రత్యేక కోసం రెండు రాష్ట్రాలు కలిసి పోరాటం చేయాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు.
ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పవన్ ట్విట్ చేశారు.
ఈ సందర్భంగా ఆమెకి ధన్యవాదాలు తెలిపాడు జనసేనాని.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







