జయహో ఇస్రో పీఎస్ఎల్వీ - 37
- February 12, 2017
ఈ నెల 15న ఇస్రో ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ - 37 విజయవంతమవ్వాలని ఆశిస్తూ తిరుపతిలో పలువురు ఇంజనీరింగ్ విద్యార్ధులు ప్లాష్ మాబ్ (సామూహిక బహిరంగ నృత్య ప్రదర్శన) చేపట్టారు. నగరంలోని శిల్పారామం వేదికగా జయహో ఇండియా...జయహో ఇస్రో పేరుతో దేశభక్తి గేయాలకు నృత్యం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 104 ఉపగ్రహలను నింగిలో పంపడం గర్వించదగ్గ విషయమని విద్యార్ధులు తెలిపారు. ప్రతి ఒక్కరిలో అవగాహన కోసం ఈ నృత్యాలు చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







