సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసే వారికి గొప్ప అవకాశం
- February 12, 2017
సినిమా ఛాన్స్‌ల కోసం పడిగాపులు పడేవారికి గుడ్ న్యూస్. సినిమాల్లో ప్రవేశం కోసం ఇన్నాళ్లు రెఫరెన్స్‌లపై మాత్రమే ఆధారపడ్డారు. మీకు టాలెంట్ ఉంటే డైరెక్ట్‌గా ఛాన్స్ లభిస్తుంది. నటన, డైరెక్షన్, రచన, సంగీతం, డ్యాన్స్, ఫైట్ వంటి పలు విభాగాల్లో ఆసక్తిఉన్నవారు డైరెక్ట్‌గా రిజిష్టర్ చేసుకోవచ్చు. ఇందుకోసం టాలీవుడ్... క్లిక్ సినీ క్రాఫ్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ప్రముఖ నటుడు జగపతిబాబు ప్రమోటు చేస్తున్నారు. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్, టీవీ, షార్ట్‌ఫిల్మ్స్‌లో అవకాశాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రిజిష్టర్ చేసుకున్నవారికి అందుతుంది. వివిధ విభాగాల్లో ఇప్పటికే దాదాపు 50 వేల మంది అవసరం ఉందని టాలీవుడ్ గుర్తించింది. ఈ ఖాళీలను కొత్త టాలెంట్‌తో భర్తీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సెలబ్రిటీల టీం ఆడిషన్స్‌ను నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఆ ఆడిషన్స్‌లోనూ పాల్గొని సభ్యత్వం పొందొచ్చు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







