ఇ-రింగ్‌ రోడ్‌ క్రాసింగ్‌ సులభతరం

- February 12, 2017 , by Maagulf
ఇ-రింగ్‌ రోడ్‌ క్రాసింగ్‌ సులభతరం

షార్జాలోని అల్‌ సజా ఇండస్ట్రియల్‌ ప్రాంతంలోని ఓ ఆయిల్‌ ట్యాంక్‌లో ముగ్గురి మృతదేహాలు వెలుగుచూసిన ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. మృతులు ఆసియాకి చెందిన కార్మికులు. 20, 23, 47 ఏళ్ల వయసున్న వీరి మృతికి గల కారనాల్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఫోరెన్సిక్‌ నిపుణుల పరీక్షల అనంతరం ఈ ఘటన ఎలా జరిగిందో తెలిసే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com