ఇ-రింగ్ రోడ్ క్రాసింగ్ సులభతరం
- February 12, 2017
షార్జాలోని అల్ సజా ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఓ ఆయిల్ ట్యాంక్‌లో ముగ్గురి మృతదేహాలు వెలుగుచూసిన ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. మృతులు ఆసియాకి చెందిన కార్మికులు. 20, 23, 47 ఏళ్ల వయసున్న వీరి మృతికి గల కారనాల్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షల అనంతరం ఈ ఘటన ఎలా జరిగిందో తెలిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







