ఓరోవిల్లె డ్యామ్ స్పిల్ వే కు రంధ్రం, ఎన్ ఆర్ ఐ లను తరలింపు..
- February 13, 2017
అమెరికాలో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఓరోవిల్లె పరిసరప్రాంతాలను అధికారులు అత్యవసరంగా ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎన్ ఆర్ ఐ లు ఉంటారు.ఓరోవిల్లె డ్యాం ఎమర్జెన్సీ స్పిల్ వే వద్ద రంద్రం కన్పించడంతో డ్యాం ఏ క్షణంలో కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఓరోవిల్లె డ్యాం స్పిల్ వే కు రంద్రం పడింది.అయితే ఈ ప్రమాదం కారణంగా డ్యామ్ ఏ క్షణాన కూలిపోతోందనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఎన్ ఆర్ ఐ లు నివసిస్తుంటారు. ఇక్కడ ఉన్న జనాభాలో 13 శాతం మంది సిక్కులేనని సమాచారం.
ఈ డ్యామ్ కూలిపోతే ఈ ప్రాంతమంతా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది.స్పిల్ వే కు పడిన రంద్రాన్ని మూసివేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







