ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం ఇక్రిశాట్లో...
- February 13, 2017
సంగారెడ్డి: పటాన్చెరు ఇక్రిశాట్లో ఇన్నోవేషన్ హబ్ ప్రారంభమైంది. దీనిని మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో ఇక్రిశాట్ ఉండటం రాష్ట్ర్రానికి గర్వకారణంమని కేటీఆర్ అన్నారు. వ్యవసాయంలో టెక్నాలజీ వాడుతున్నామన్నారు. సామాన్యుడికి టెక్నాలజీని అందించాలని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలను అధిగమించామని, వ్యవసాయానికి పగలు 9 గంటల కరెంట్ ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







