కుప్పకూలిన హెలికాప్టర్...
- February 13, 2017
మాస్కో: దక్షిణ రష్యాలోని అల్టడాయ్ రిపబ్లిక్ ప్రాంతంలో సివిల్ హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో అందులోని ప్రయాణీకులు గల్లంతయ్యారు. ఇప్పటికి వారి జాడ తెలియరాలేదని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రాబిన్సన్ 366 రకానికి చెందిన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్.. ఆదివారం రాత్రి టెలెట్ స్కోయ్ సరస్సు వద్ద కుప్పకూలింది.
160 మందికి పైగా సిబ్బంది సోమవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మరో 68 మంది సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపడుతున్నారన్నారు.
హెలికాప్టర్ కూలినప్పుడు అందులో మాజీ డిప్యూటీ చీఫ్ అనాటోలీ బన్యా సహా మొత్తం ఐదుగురు ప్రయాణీకులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇదే మాజీ డిప్యూటీ చీఫ్ గత ఎనిమిదేళ్ల క్రితం ఎంఐ 8 విమాన ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







