ఉద్యోగావకాశాలు ఇస్రోలో...
- February 15, 2017
నాలుగేండ్ల బీటెక్ లేదా ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీని పూర్తిచేసుకున్న అభ్యర్ధులు కనీసం 7.5 సీజీపీఏ సాధిస్తే ఇస్రో లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కేంద్రాల్లో ఉద్యోగావకాశం కల్పిస్తారు. ఉద్యోగంలో ప్రారంభవేతనం ఏడో పే కమిషన్ ప్రకారం నెలకు రూ.56,100 ఇస్తారు. వీటికి అదనంగా హెచ్ఆర్ఏ, టీఏ ఇస్తారు. వైద్య సౌకర్యం, గ్రూప్ ఇన్సూరెన్స్, ఎల్టీసీ, పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు: ఆన్లైన్లో మే 22 నుంచి ప్రారంభం
చివరి తేదీ : జూన్ 12
కౌన్సెలింగ్ : జూన్ చివరి వారంలో ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







