సినీ మహల్: రోజుకు నాలుగు ఆటలు
- February 24, 2017
సిద్ధాంత్, రేయాన్ రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సినీ మహల్’. రోజుకునాలుగు ఆటలు ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రమేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ప్రముఖ హీరోయిన్ సలోని ప్రత్యేక గీతంలో నటించారు. మార్చిలో విడుదల అవుతున్న ఈ చిత్రంలో గొల్లపూడి మారుతి రావు, జెమిని సురేశ్, జీవా కీలక పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







