రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగలుగా అవతారమెత్తిన ఎనిమిది మంది ఆఫ్రికన్లు
- February 24, 2017
రద్దీ ప్రాంతాలను ఎన్నుకొని... ఓ ఎనిమిదిమంది ఆఫ్రికన్లు జేబు దొంగలుగా మారి తన హస్తలాఘవం ప్రదర్శిస్తుండగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) వీరి కళలకు కళ్లెం వేసి అరెస్టు చేశారు. వీరి ఆగడాల గూర్చి ఫిర్యాదులు అందుకొన్న అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక భద్రతా బృందంను ఏర్పాటుచేసింది. వీరు పలు వ్యక్తిగత విలువైన వస్తువులను జేబులలో నుండి అపహరించడంలో సుశిక్షుతులైన వీరిని చాకచక్యంగా అదుపులోనికి తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో, ఒక పరిపూర్ణమైన పరిశోధనలో పలువురు అనుమానితులను పట్టుకొని వారి నుండి ఎన్నో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొన్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో, మార్కెట్ వంటి మరియు ప్రజా ప్రాముఖ్య ప్రాంతాలలో పబ్లిక్ సైతం అప్రమత్తంగా ఉంది వారి వస్తువుల పట్ శ్రద్ధ వహించాలని, వంటిపై చేతులను వేసి అపహరిస్తున్న ఏమీ తెలియకపోవడం శోచనీయమని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







