నూతన పవర్ ప్లాంట్ లో ఫుజైరహ్ ప్రారంభమం
- February 25, 2017
ఫుజైరఃహ్ : 29.7 డి హెచ్ మిలియన్ నిధులతో పవర్ స్టేషన్ గురువారం ఫుజైరహ్ ప్రారంభించబడింది. 75 మెగావోల్ట్ ప్లాంట్ తయలేం మరియు పరిసర ప్రాంతాల్లో రావే నివాస భవనాలు మరియు వ్యాపార విల్లల కోసం ఉపయోగపడనుందని స్థానిక పత్రికలు వెల్లడించింది.ఇది జనాభా పెరుగుదల కారణంగా వినిమయమవుతున్న డిమాండుకు తగినట్లుగా ఫెడరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ ప్రణాళికలు భాగంగా దీని నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. ఈ కొత్త స్టేషన్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా కాబడటమే కాక మరింత శక్తి సామర్థ్యంను ఎమిరేట్ లో మరో మూడు స్టేషన్లకు విద్యుత్ లోడ్ చేసేందుకు సులభం చేస్తుందని అధికార డైరెక్టర్ జనరల్ మహమ్మద్ సాలెహ్ చెప్పారు.గతేడాది ఫెర నూతన గృహ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విద్యుత్ అందించడానికి లో రాస్ అల్ ఖైమాహ్ మరియు ఉమ్ అల్ క్యువాయిన్ సబ్ స్టేషన్లను అభివృద్ధి పరిచారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







