కంపెనీని మోసం చేసిన అరబ్ నిర్వాసితుడు జైలు పాలయ్యాడు
- February 25, 2017
కంపెనీ నిధులను తన స్వంత పని నిమిత్తం ఉపయోగించి డబ్బును దుర్వినియోగం చేసిన అరబ్ నిర్వాసిత వ్యక్తికి దోహా మిస్సాదేమీనోరు కోర్టు ఆరు నెలల జైలుశిక్ష మరియు 5,000 ఖతార్ రియాళ్ళ జరిమానాను విధించింది. ప్రతివాది ఒక మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మేనేజర్ గా పనిచేసేవాడని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాలలో అనేక ఉపన్యాసాలు నిర్వహించడానికి అయిన ఎంతో డబ్బుని ఉపయోగించేవాడని తెలుస్తుంది.అయితే, మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్న ఆ వ్యక్తి ఉద్యోగ ఒప్పందంలో నిబంధనలు మరియు షరతులు ఏమాత్రం పాటించకపోవడమే కాక , సంస్థ యొక్క డబ్బుని తన సొంత ఖాతాలోనికి మళ్ళించడం జరిగింది. ఈ విషయం కంపెనీ ఖాతాల యొక్క సాధారణ ఆడిట్ లో నిందితుని చేతివాటం కనుగొనబడింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







